దీన స్థితిలో వున్న ఈ అబగ్యులను ఆదుకోండి.

దీన స్థితిలో వున్న ఈ అబగ్యులను ఆదుకోండి.
జనని న్యూస్ హైదరాబాద్
 Ch.కిరణ్ కుమార్.
ఈమె పేరు శిరీష ఊరు మహబూనగర్ రక్తహీనత, మూర్ఛ తో బాధపడుతూ  గాంధి హాస్పిటల్ కి వచ్చింది,వైద్యులు మందులు ఇచ్చి వారం తరువాత రమన్నారు,అంతంతా మాత్రమే సంపాదన వలన తిరిగి రాలేని పరిస్థితి చేతిలో చిల్లిగవలేదు చేదాం అంటే పనులేవు ఇలా కాలి బాటలు పైన నిద్రిస్తూ దాతలు ఇచ్చే భోజనం తింటూ వారం వరకు ఇక్కడే గడుపుతున్నాము అని చెపుతుంది.కరోనా మనిషిని +లాక్ డౌన్ వలన ఇలాంటి నిషాయత పరిస్థితి వచ్చింది.
రిపోర్టర్
Ch. కిరణ్ కుమార్
జనని న్యూస్
హైదరాబాద్ స్టాఫ్.

Comments

Popular posts from this blog

పురుషుల్లో సెక్సవల్ బాగుండాలి అంటే ఇవి ఉపయోగపడుతాయి.(ఆర్టికల్ )జనని న్యూస్ హైదరాబాద్ Ch. కిరణ్ కుమార్. 👇

*థర్డ్ వేవ్ ఆందోళన వద్దు*.. పిల్లల చేత ఇలా చేయించండి చాలు.