పురుషుల్లో సెక్సవల్ బాగుండాలి అంటే ఇవి ఉపయోగపడుతాయి.(ఆర్టికల్ )జనని న్యూస్ హైదరాబాద్ Ch. కిరణ్ కుమార్. 👇
పురుషుల్లో సెక్సవల్ బాగుండాలి అంటే ఇవి ఉపయోగపడుతాయి. జనని న్యూస్ హైదరాబాద్ Ch. కిరణ్ కుమార్ 👉మామూలు ఆరోగ్యం లాగే సెక్స్ హెల్త్ కూడా తీసుకునే ఆహారం, లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది. మంచి జీవన విధానం ఉంటే సెక్స్ సమస్యలు మగవారిలో రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నిద్ర మరియు వ్యాయామం: ఎక్కువ సేపు నిద్ర పోవడం వల్ల సెక్సువల్ హెల్త్ కూడా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. 7 గంటల వరకు నిద్ర పోవచ్చు అని నిపుణులు చెప్పడం జరిగింది. డాటా ప్రకారం మంచి నిద్ర ఉన్నవారిలో 31.7 శాతం మంది క్రమం తప్పకుండా ఏడు గంటలకు మించి high erection confidence కలిగి ఉన్నారని, రాత్రి ఐదు గంటల కన్నా తక్కువ నిద్రపోయే 18 శాతం మందికి మాత్రమే వారి high erection confidence ఉందని డేటా వెల్లడించింది. అదే విధంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేసే పురుషుల లో 19.5 శాతం మంది ideal ejacualtion పొందుతారని తేలింది. ఏది ఏమైనా మంచిగా నిద్ర పోవడం వ్యాయామం చేయడం మంచిది. అదే విధంగా త్వరగా డిన్నర్ తినడం, టీ కాఫీలకు దూరంగా ఉండడం లాంటివి చేయాలి. ఆయుర్వేదం సెక్సువల్ హెల్త్ కి మంచిది: ఆయుర్వేదం లో సెక్సువల్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి ఎన్నో రకాల మెడి...