నిరుపేదలని అందరించే మానవ సేవకుడు ఇక లేరు.హౌస్ అఫ్ ప్రేయర్ చర్చ్ వ్యస్థాపకుడు. పాస్టర్ అబ్రహం కే డి ఎస్ గారు ప్రభువునందు నిద్రించారు.

 జనని న్యూస్ హైదరాబాద్ రిపోర్టర్ Ch. కిరణ్ కుమార్ 👉హౌస్ అఫ్ ప్రేయర్ చర్చ్ అంబర్ పేట  హైదరాబాద్ పాస్టర్ గారు అబ్రహం కే డి స్ రాత్రి ప్రభువునందు నిద్రించారు 500. సంఘాలు స్థాపించారు, అనేక మంది నిరుపేదలకు ఎంతో సహాయం చేస్తూ అనేక కుటుంబాలను రక్షణ లోకి తీసుకు వచ్చారు.
రిపోర్టర్
Ch. కిరణ్ కుమార్
హైదరాబాద్ స్టాఫ్ రిపోర్టర్.

Comments

Popular posts from this blog

పురుషుల్లో సెక్సవల్ బాగుండాలి అంటే ఇవి ఉపయోగపడుతాయి.(ఆర్టికల్ )జనని న్యూస్ హైదరాబాద్ Ch. కిరణ్ కుమార్. 👇

*థర్డ్ వేవ్ ఆందోళన వద్దు*.. పిల్లల చేత ఇలా చేయించండి చాలు.

దీన స్థితిలో వున్న ఈ అబగ్యులను ఆదుకోండి.