కోవిడ్ బారిన పడ్డ వారికీ ఉపశమానం తక్షణమే మందు (ఇంజెక్షన్ )రూపంలో

జై జనని న్యూస్ రిపోర్టర్ 
దిలీప్ కుమార్

జనని న్యూస్బా 06-06-2021 కవిడ్రి బారిన పడిన వాళ్ళు తక్షణ ఉపశమనం పొందే మందు ( ఇంజక్షన్ ) రూపం లో తమ వద్ద ఉందని , కాకినాడ స్టార్ హాస్పిటల్
Md. సత్తి వెంకట్ రెడ్డి గారు తెలియజేసారు . 

వివరాల్లోకి వెళితే ,   కోవిడ్ నుండి కేవలం 10 గంటల్లో కోలుకునే ఇంటికి వెళ్లే  పోయే  యాంటీకాటాయిల్ ఇంజక్షన్   కాకినాడ నగరం లో ఉన్న స్టార్ హాస్పిటల్ నందు  అందుబాటులో ఉన్నాయని  హాస్పిటల్ md.సత్తి వెంకట్ రెడ్డి గారు తెలియజేసారు. 
ఎలాంటి వ్యాధి గ్రస్థులైన షుగర్,లివర్,కార్డియక్ సమస్యలు ఉన్నా వాళ్ళు కూడా తీసుకోవచ్చు అన్నారు, రిషియో కంపనీ తయారు చేసిన ఈ ఇంజక్షన్ భారత మార్కెట్ లో cipla కంపనీ తీసుకువచ్చింది. పేషేంట్ కి ఇంజెక్షన్ ఇచ్చిన తరువాత 10 గంటలు, అబ్జర్వేషన్ లో ఉంచి డిశ్చర్జ్ చేస్తున్నాము , దాని వల్ల
దాని వల్ల పేషేంట్ కి ఖర్చు కూడా 
తగ్గుతుంది అని తెలియజేసారు.
ఈ ఇంజెక్షన్ రెండు దోసులు 1.20 
ఒక లక్ష ఇరవై వేల రూపాయలు అని తెలియ జేశారు,

జై జనని న్యూస్ రిపోర్టర్
Ch దిలీప్ కుమార్
రంగా రెడ్డి డిస్ట్రిక్ట్
హైద్రాబాద్

Comments

Popular posts from this blog

పురుషుల్లో సెక్సవల్ బాగుండాలి అంటే ఇవి ఉపయోగపడుతాయి.(ఆర్టికల్ )జనని న్యూస్ హైదరాబాద్ Ch. కిరణ్ కుమార్. 👇

*థర్డ్ వేవ్ ఆందోళన వద్దు*.. పిల్లల చేత ఇలా చేయించండి చాలు.

దీన స్థితిలో వున్న ఈ అబగ్యులను ఆదుకోండి.