కరోనా కష్ట కాలంలో ఆర్ధికసహాయం జడ్పీటీసీ మహిపాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
జనని న్యూస్ ఇబ్రహీంపట్నం రూరల్ న్యూస్ రిపోర్టర్
Ch. కిరణ్ కుమార్.
👉కరోనా కష్ట కాలంలో ఆర్ధిక సహాయం
జనని న్యూస్ హైదరాబాద్ రూరల్ కరోనా కష్టకాలంలో కూడా నీరు పేదలకు అండగా భూపతి మహిపాల్ అన్న పౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం మంచాల మండలం, కాగాజఘాట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగల్ నర్సింహా అనారోగ్యం తో హైదరాబాద్ లో హాస్పిటల్ లో చీకిత్స పొందుతున నర్సింహా ని జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ భూపతి గళ్ళ మహిపాల్ అన్న గారు పరామర్శించడం, ఆర్ధిక సహాయం చేయడం జరిగింది.
రిపోర్టర్
Ch. కిరణ్ కుమార్
Comments
Post a Comment